AP: చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టుకు చేసిందేం లేదని ఎమ్మెల్సీ సూర్యనారాయణ విమర్శించారు. ‘భూసేకరణ మొదలు.. కోర్టు కేసులు కూడా జగన్ హయాంలోనే క్లియర్ అయ్యాయి. 2,700 ఎకరాలకు 350 ఎకరాల భూసేకరణే చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తోంది. భోగాపురం ఎయిర్పోర్టుకు ఇంకా రోడ్ల కనెక్టివిటీ లేదు. ఎయిర్ పోర్ట్ కోసం ఇంకా భూసేకరణ చేస్తున్నారా?’ అంటూ ప్రశ్నించారు.