AP: TDP నేత వల్లభనేని బాబూరావు మృతిపట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాబూరావు కుటుంబానికి సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీ పట్ల విధేయతగా పని చేశారని గుర్తు చేసుకున్నారు.