AP: జగన్ క్రిమినల్ క్రెడిట్‌ను ఎవరూ చోరీ చేయలేదని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ‘చంద్రబాబుది అభివృద్ధి క్రెడిట్. జగన్‌ది అవినీతి క్రెడిట్. సొంత బాబాయ్‌ని చంపినవారిని కాపాడుతున్నారు. తల్లి, చెల్లిని రోడ్డున పడేసిన చరిత్ర ఆయనది. అమరావతిపై YCP నేతలకు ఎందుకంత విద్వేషం. బందరులో అక్రమంగా చెరువులు తవ్వుతున్న వారిని విడిచిపెట్టేది లేదు’ అని హెచ్చరించారు.
Tags :