AP: పల్నాడు జిల్లాలోని మాచర్ల ASI శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమజంటల వీడియోలు తీసి బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నట్లు, ఆ వీడియోలు చూపించి కోరిక తీర్చాలని యువతులు, మహిళలను వేధిస్తున్నట్లు ఏఎస్ఐపై ఆరోపణలు ఉన్నాయి. ఆటోడ్రైవర్ సాయంతో ASI ప్రేమజంటల వీడియోలను తీయిస్తున్నాడు.