యాంకర్ రష్మి తెలుగు జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ టీవీషో జబర్దస్త్ తో ఆమె ఫుల్ ఫేమస్ అయ్యింది. ఆమెకు మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా, ఫెస్టివల్ ఈవెంట్స్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తోంది. కేవలం ఈటీవీ కే పరిమితం కాకుండా, ఇతర ఛానెళ్లలోనూ మెరుస్తూ ఉంటుంది.
యాంకర్ రష్మి(Anchor Rashmi) సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.ఆరెంజ్ కలర్ డ్రెస్సులో యాంకర్ రష్మి మరింద అందంగా కనిపిస్తోంది. ఆమె ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ డ్రెస్ లో రష్మీ తన క్లీవేజ్ షోతో ఆకట్టుకుంది. తన పరువాలను మొత్తం చూపించకుండా చేతులతో కవర్ చేస్తూ, పోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం.
కాగా, రష్మి(Anchor Rashmi) కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాలేదు. హీరోయిన్ గానూ పలు సినిమాలు చేసింది. గుంటూరు టాకీస్ మూవీతో ఆమె ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ చేసింది. అందులో రష్మి అందానికి అందరూ ఫిదా అయిపోయారు. గ్లామర్ షో కూడా బాగానే చేసింది. ఆ మూవీలో హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు ఫేమస్ హీరో అయిపోగా, రష్మి మాత్రం హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేపోయింది. ఆమె చివరగా బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది.