విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి, రౌడీ జనార్ధన’ మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో మరో రెండు భారీ చిత్రాలను లైన్లో పెట్టాడట. ‘హాయ్ నాన్న’ ఫేం శౌర్యువ్‌తో ఒక సినిమా, విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు విజయ్ పచ్చజెండా ఊపాడట. వీటిని కూడా సమాంతరంగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.