కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌కు సెన్సార్ కష్టాలు తప్పడం లేదు. ‘జన నాయగన్’ సెన్సార్ సమస్యలతో ఇప్పటికే నిలిచిపోగా.. ఇప్పుడు ‘కేడీ ది డెవిల్’ చిత్రానికీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇందులో రక్తపాతం ఎక్కువగా ఉండటంతో సెన్సార్ ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఐటమ్ సాంగ్ వివాదంతో పాటు పలు మార్పులు సూచించడంతో ఈ సంస్థ మరోసారి ఇబ్బందుల్లో పడింది.