హీరో గోపిచంద్ 33వ ప్రాజెక్టును దర్శకుడు సంకల్ప్‌రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ మూవీకి టైటిల్ ఖరారు కాలేదు. ఈ సినిమాలో హీరోయిన్గా రీతూ వర్మ నటిస్తోంది. ఇవాళ రీతూ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ప్రాజెక్టులో సత్యవతి అనే గిరిజన యువతిగా రీతూ వర్మ నటిస్తున్నట్లు తెలుస్తోంది. 7వ శతాబ్ధం నాటి సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్నారు.