MNCL: భవిష్యత్ తరాల అవసరాలు,ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం బెల్లంపల్లి 2వ వార్డ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటు చేసిన ఆక్రమణ బోర్డులు గమనించారు. ఆక్రమణలతో ప్రభుత్వ స్థలాలు లేకుండా పోతున్నాయని, వెంటనే ఆక్రమణలను స్వాధీనం చేసుకోవాలన్నారు.