GNTR: అమరావతి రోడ్లను పాదచారులు, ప్రజా రవాణాకు అనుకూలంగా డిజైన్ చేశారు. పచ్చదనం, బీఆర్టీఎస్కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. 60 మీటర్లు, 8 లేన్ల ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు ప్రాంతీయ అనుసంధానానికి ఉపయోగపడతాయి. 60 మీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధానిని జాతీయ రహదారి 16తో కలుపుతుంది. 50 మీటర్ల ఆర్టీరియల్, సబ్-ఆర్టీరియల్ రోడ్లు నగరాన్ని అనుసంధానిస్తాయి.