టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియాకు రూ.131 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. కాగా, టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.