AP: నాడు- నేడు పేరుతో నాటి నాయకులు జేబులు నింపుకున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యతులో మంచి స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.