VSP: సింహాచలం వరాహ లక్షీనరంసింహ స్వామిని కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ పర్యవేక్షణ అధికారి బి.సత్య శ్రీనివాస్ స్వాగతం పలికి కప్ప స్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.