AP: ఈ ఏడాది జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుందని కూటమి నేత గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ ప్రారంభమయ్యాక ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. గతంలో ఎర్రబస్సు కూడా రానిచోటకు ఎయిర్ బస్సు ఎందుకన్న జగన్.. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ను తానే తెచ్చానంటున్నాడని విమర్శించారు.