AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ ఆరో రోజు కొనసాగుతుంది. సీఐడీ ప్రాంతీయ కార్యాలయలో ఆయనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సునీల్ నాయక్‌ను విజయనగరం ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు. గుంటూరు సీసీఎస్ స్టేషన్లో సాయంత్రం 5 వరకు విచారణ సాగనుంది.