పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2026 మార్చి 26న విడుదల కానుంది. త్వరలో 40 సెకన్ల పవర్‌ప్యాక్డ్ గ్లింప్స్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా స్థాయిని ఈ గ్లింప్స్ ద్వారా చూపించబోతున్నట్లు సమాచారం. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.