రామ్ చరణ్, శ్రుతి హాసన్ కాంబోలో ‘పెద్ది’ మూవీ కోసం ఓ క్రేజీ స్పెషల్ సాంగ్ సిద్ధమవుతోంది. ఏప్రిల్ 26 నుంచి ఈ పాట చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు టాక్. గతంలో ‘ఎవడు’ చిత్రంలో వీరిద్దరి జోడీ సూపర్ హిట్ డ్యూయెట్స్‌తో మెప్పించగా, మళ్లీ ఇన్నాళ్లకి ఈ జోడీ ఒకే సాంగ్‌లో కనిపించడం విశేషం. ఈ స్పెషల్ సాంగ్ పాత మ్యాజిక్‌ని మించి మాస్ ఊపు తెస్తుందేమో చూడాలి.