ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ మూవీ రాబోతుంది. ఈ మూవీలో వంగా మార్క్ బోల్డ్ అండ్ ఇంటెన్సివ్ రొమాన్స్ ఉండబోతోందని సమాచారం. ముఖ్యంగా ప్రభాస్, త్రిప్తి దిమ్రి మధ్య కెమిస్ట్రీ చాలా ఘాటుగా ఉంటుందని టాక్. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఒక సంక్లిష్టమైన ప్రేమకథ కూడా ఇందులో ఉంటుందట. ప్రభాస్ పాత్రలో సరికొత్త యాంగ్రీ యంగ్ మ్యాన్ రొమాన్స్‌ను వంగా చూపించనున్నాడట.