రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన ‘ధురంధర్ 2’ మూవీ భారీ విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమా OTT ఎంట్రీపై అప్డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్‌ను జియో హాట్‌స్టార్ రూ.120-150 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2026, మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో సదరు OTTలో హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.