తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు నటి సాయి పల్లవి చెక్ పెట్టింది. ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నా పూర్తి దృష్టి కెరీర్‌పైనే ఉంది. పెళ్లి గురించి ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదు, నేను సింగిల్‌గానే ఉన్నాను’ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.