టాలీవుడ్ హీరో నాగశౌర్య, దర్శకుడు రామ్ దేశిన కాంబోలో రాబోతున్న సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. ఈ మూవీ 2026 ఏప్రిల్ 17, 2026న విడుదల కానుంది. తాజాగా దీని ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 6న ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో విధి యాదవ్, సముద్రఖని, వెన్నెల కిశోర్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.