TG: CM రేవంత్ ప్రభుత్వాన్ని CJI సూర్యకాంత్ ప్రశంసించారు. హైకోర్టు జోన్-2లో శంకుస్థాపన అనంతరం ఆయన.. న్యాయస్థానం భవనాల డిజైన్‌ను పరిశీలించారు. శిక్షణ, అవగాహన తరగతుల కోసం ఆడిటోరియం, సెంట్రల్ రికార్డ్ రూమ్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2500 కోట్లు ఇవ్వడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మెచ్చుకున్నారు.