ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్‌పై సింగర్ చిన్మయి విమర్శలు చేసింది. జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైన వైరముత్తును అభినందిస్తూ పవన్ ట్వీట్ చేశారు. దీంతో మహిళల్ని లైంగికంగా వేధించిన ఆ కవి గురించి పవన్‌కి ఏమీ తెలిసి ఉండకపోవచ్చంటూ ట్వీట్ చేసింది. ఇంతమంది రాజకీయ నాయకులు ఓ సినిమా పాటల రచయితకు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏంటో అర్థం కావట్లేదంటూ విమర్శించింది.