టీమిండియా స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మపై భారత ప్లేయర్ సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘గతంలో మైదానంలో అభిమానులు అభిషేక్ శర్మకు ఇచ్చే మద్దతును చూసి మిగతా ఆటగాళ్లందరికీ అసూయ కలిగేది. ప్రజలు ఇతడిని తప్ప ఇంకెవరినీ చూడటం లేదా? అకునేవాళ్లం. నువ్వు ఇప్పుడు టీమిండియా సూపర్ స్టార్‌వి అయిపోయావు. తమ్ముడూ.. ఇక ఆలస్యం చేయకుండా త్వరగా పెళ్లి చేసుకో’ అని సరదా వ్యాఖ్యలు చేశాడు.