ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్ గూడ గ్రామంలో MLA పాయల్ శంకర్ ఆదివారం పర్యటించారు. గ్రామంలో కొనసాగుతున్న టీన్ నాలా ప్రాజెక్ట్ పనులను పాయల్ శంకర్ స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.