MDCL: అల్వాల్ పరిధిలోని హరిజన్ బస్తీ సమీపంలోని మస్జిద్-ఏ-అమ్మార్ వద్ద పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు రంజాన్ బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అయూబ్, రెహ్మత్, అలీ, అరుణ్, అంజయ్య, లోకేష్, లింగారెడ్డి, పోచయ్య, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.