TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ఈగల్ టీమ్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. నిన్న రాత్రి ఫామ్‌హౌస్‌పై దాడి చేసి డ్రగ్స్, అక్రమ పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఓ మహిళతో సహా 11 మంది వ్యక్తులు మద్యం సేవిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. ఫామ్‌హౌస్ నుంచి పోలీసుల వైపు కాల్పులు జరిగాయని వెల్లడించింది.