TG: అంగన్వాడీ కేంద్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాల సమయంలో మార్పు చేశారు. అయితే సెలవులు ప్రకటించినా చిన్నారులు, గర్భిణీలకు అందాల్సిన పౌష్టికాహారంలో ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.