NDL: పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన పట్నం వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రెండు వెండి నాగ పడిగెలను విరాళంగా వారు ఆలయ అధికారులకు అందజేశారు.