KDP: బద్వేలులోని BJP కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మండల ప్రశిక్షణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. BJP జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు గజ్జల రామకృష్ణారెడ్డి, రామ సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. BJP ఆవిర్భావం, పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై కార్యకర్తలకు వివరించారు.