హీరో రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య హల్చల్ చేసింది. మద్యం మత్తుతో కారుతో బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం లావణ్యతో పాటు మరో యువకుడు పరారయ్యేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కారును సీజ్ చేశారు. కాగా, ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా మల్లెపల్లి దగ్గర జరిగింది.