ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా YS మాధవ్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సుయోధన’. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ డేట్ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్‌తో పాటు జియో హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు వైఎస్ మాధవ్‌కి తొలి సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రియదర్శి, సాయికుమార్, ప్రేమ నటనతో అలరించారు.