గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్లో స్టార్ హీరోయిన్స్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్లతో బుచ్చిబాబు సంప్రదింపులు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోంది. ఇక జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.