నిరుద్యోగులకు భారత రైల్వేశాఖ గుడ్న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా RRB ఆధ్వర్యంలో మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్(ALP) పోస్టులను భర్తీ చేయనున్నారు. 2026 మే 15 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. దరఖాస్తులకు చివరి తేది 2026 జూన్ 14. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. RRB అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.