మహబూబాద్ జిల్లా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 18న ఉదయం 8 గంటలకు గుడుంబా కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను వేలం వెయ్యనున్నట్లు ఎక్సైజ్ CI బూస అశోక్ తెలిపారు. ఈ వాహనాల వేలంలో పాల్గొనాలనుకునే వ్యక్తులు 50% ధరావత్ ధరావతు సొమ్ము చెల్లించి వేలంలో పాల్గొనాలని CI సూచించారు. ఆసక్తిగల వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.