VSP: ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్లో కళా ఉత్సవ్ జరుగనున్నట్లు సంగీత విభాగాధిపతి ఆచార్య సరస్వతి విద్యార్థి తెలిపారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, శతాధిక వృద్ధులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ అన్నవరపు రామ స్వామి విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు.