అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మూవీ 2026 జూన్ 26న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. అదే జూన్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ కానున్నట్లు వార్తలొస్తుండటంతో.. బాక్సాఫీస్ క్లాష్‌ను తప్పించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.