సంగీత్ శోభన్ హీరోగా దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ‘రాకాస’ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా సీక్వెల్‌పై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా దీనిపై మానస శర్మ స్పందిస్తూ.. ‘రాకాస 2’ కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. స్టోరీ స్ట్రక్చర్ సిద్ధంగా ఉందని, కానీ ఇంకా దాన్ని మరింత డెవలప్ చేయాలని తెలిపింది.