అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో ‘వృషకర్మ’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్కు టైం, వేదిక ఖరారైంది. మార్చి 5న ఉదయం 10 గంటలకు HYDలోని ప్రసాద్ PCX స్క్రీన్ వేదికగా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక మీనాక్షి చౌదరి ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.