కయ్యదు లోహర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. దుల్కర్ సల్మాన్ సరసన ‘ఐయామ్ గేమ్’ అనే యాక్షన్ థ్రిల్లర్లో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని, తన ‘విశ్వరూపం’ చూస్తారని కయ్యదు ధీమా వ్యక్తం చేసింది. నహస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 ఓనం కానుకగా విడుదల కానుంది.