బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ ‘రాజా శివాజీ’. మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘రాజా శివాజీ సాంగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 13న ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా 2026 మే 1న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.