మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు అనుదీప్ KV రూపొందించిన ‘ఫంకీ’ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. పాన్ ఇండియా భాషల్లో ఇది అందుబాటులో ఉంది. కాగా, దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ మూవీ రూ.10 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు టాక్.