కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఈ చిత్రం మే 1, 2026న విడుదల కానుంది. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా వాయిదా పడడం.. మే 1న హాలిడే కావడంతో మరింత కలిసొచ్చే ఛాన్స్ ఉంది. పెద్దికి భయపడకుండా ముందే ఆ డేట్ను బ్లాక్ చేయడం గ్రేట్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.