గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో అంతర్జాతీయ గౌరవం అందుకున్నాడు. ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్ పేజీపై తన స్టైలిష్ అండ్ రాయల్ లుక్‌తో మెరిశాడు. ‘RRR’ తర్వాత అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చరణ్, ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలోనూ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. పవర్ఫుల్ అవుట్‌ఫిట్‌లో ఉన్న ఆయన ఫొటోలు ప్రస్తుతం SMలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.