కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్, ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి కాంబోలో ‘తలైవార్ 173’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి దర్శకుడు సిబి తప్పుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఆ బాధ్యతలు ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మరిముత్తుకు దక్కే అవకాశం ఉందట. ఇటీవల రజినీకి అశ్వత్ వినిపించిన కథ ఆయనకు బాగా నచ్చిందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.