T20 WCలో విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ప్రముఖ నటుడు కమల్‌హాసన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన మెన్ ఇన్ బ్లూ వరుసగా రెండుసార్లు ICC T20 WC ఛాంపియన్స్‌గా నిలిచారు. ఇక మహిళల ICC క్రికెట్ వరల్డ్ కప్‌లో ఛాంపియన్స్‌గా సత్తా చాటారు. రంజీ ట్రోఫీ నుంచి IPL వరకు.. సాధించిన విజయాలు దేశ క్రీడా వ్యవస్థకు నిదర్శనాలు’ అని అన్నారు.