AP: శ్రీవారి లడ్డూల తయారీలో వాడే నెయ్యి నిల్వలకు కొరత లేదని టీటీడీ ప్రకటించింది. అసత్య ప్రచారాలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, తమ వద్ద 7 లక్షల లడ్డూలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.