దేవరకొండను ‘మోడల్ మున్సిపాలిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ స్పష్టం చేశారు. మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతికి తావులేకుండా పారిశుధ్యం, త్రాగునీరు, మౌలిక వసతుల కల్పనలో నాణ్యత పాటిస్తూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని అధికారులను ప్రజాప్రతినిధులను ఆదేశించారు. చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ ,ఉన్నారు.