AP: మార్చి 14న జరగాల్సిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ రద్దు అయింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సీరియస్ ఫోకస్ పెట్టిన కారణంగా అధికారులు ఆవిర్భావ సభ రద్దు చేశారు. రేపటితో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు గడువు ముగియనుంది. ఇప్పటివరకు 8 లక్షల 70 వేల మంది సభ్యత్వాలు నమోదు చేసుకోగా.. పార్టీ అధిష్టానం సభ్యత్వ గడువు పెంచే ఆలోచనలో ఉంది.