కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం సీఐఎఫ్ ఎఫ్, యునేసేఫ్ ప్రతినిధుల బృందం జిల్లాలోని ఐసీడీఎస్ బాన్సువాడ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను సందర్శించింది. తిరుమలాపూర్, బాన్సువాడ అంగన్వాడి కేంద్రాలను పరిశీలించి, SAM, MAM కేటగిరీల చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు.